ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:41 AM

హైదరాబాద్‌లో ప్రాంతాలు వారీగా ట్రాఫిక్ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆక్రమణలు, మలుపులువద్ద దారి సక్రమంగా లేకపోవడం.. రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచే ప్రాంతాలు,ఇంజనీంగ్ సమస్యలు.. ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు.

హైదరాబాద్: మహా నగరం వాసులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యలకు చెక్ పెట్టేందుకు మూడు కమినషరేట్ల పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కీలక సెంటర్లలో రహదారి విస్తీర్ణం పెంచాలని యోచిస్తున్నారు. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే రద్దీగా ఉండే ప్రాంతాలు.. నీరు నిలిచే ప్రాంతాలకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడనున్నారు.


ప్రాంతాలు వారీగా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆక్రమణలు, మలుపులువద్ద దారి సక్రమంగా లేకపోవడం.. రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచే ప్రాంతాలు,ఇంజనీంగ్ సమస్యలు.. ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగంగా పూర్తి చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..

కృష్ణా జిల్లా: ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి ..

శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో కనకదుర్గ

మాట తూలితే... మంటలే!

జానీ మాస్టర్‌కు మరో షాక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 06 , 2024 | 09:41 AM