ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజారోగ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Sep 16 , 2024 | 09:38 AM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందు కోసం ప్రపంచ బ్యాంక్ సాయం కోరాలని యోచిస్తోంది. వైద్య ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు సుమారు రూ. 5వేల కోట్ల సాయాన్ని పొందేందుకు ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ సిద్దం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ ఎయిర్‌పోర్టుకు మహర్దశ

విశాఖ సముద్ర తీరంలో తప్పిన ప్రమాదం..

అజ్ఞాతంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు?

విజయ్ చివరి చిత్రం రెమ్యూనరేషన్ ఎంతంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 16 , 2024 | 09:38 AM

Advertising
Advertising