ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లేట్ అయితే జుట్టు కత్తిరిస్తారా..

ABN, Publish Date - Nov 18 , 2024 | 02:01 PM

అల్లూరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థినిలకు జుట్టు కత్తిరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. జి.మాడుగులలో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న కొందరి బాలికల జుట్టును ప్రత్యేక అధికారిణి సాయి ప్రసన్న కత్తిరించారు.

అల్లూరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థినిలకు జుట్టు కత్తిరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. జి.మాడుగులలో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న కొందరి బాలికల జుట్టును ప్రత్యేక అధికారిణి సాయి ప్రసన్న కత్తిరించారు. అధికారిణి వైఖరిపై విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేగింది. అధికారిణి చర్యను అందరూ తప్పుబడుతున్నారు.


పిల్లలకు పనిష్‌మెంట్ ఇచ్చే విధానాలు అనేకం ఉన్నప్పటికీ జుట్టు కత్తిరించే పద్ధతిని సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థినిలు ఆలస్యంగా వస్తే వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని, ఆలస్యానికి కారణం అడిగి తెలుసుకోవాలని లేదా వేరే విధమైన పనిష్‌మెంట్ ఇవ్వాలే తప్ప.. జుట్టు కత్తించడం లాంటి ఘటనలకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగింది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు

‘హరీష్‌రావు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు’

జగన్ అప్పులపై లెక్కలు పక్కా: సీఎం బాబు

జగన్ అసెంబ్లీకు రావాలంటే ఒక చిట్కా ఉంది..

సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 02:02 PM