ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పవన్‌కల్యాణ్‌కు అభిమాని అరుదైన గిఫ్ట్..

ABN, Publish Date - Aug 04 , 2024 | 12:27 PM

సిరిసిల్ల: చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం దక్కింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేసుకునే డ్రస్సుల ఆర్డర్ సిరిసిల్ల కళారుడికి వచ్చింది. అమెరికాలోని అంట్లాటాకు చెందిన పవన్ అభిమాని నుంచి సుమారు రూ. 6 లక్షలు విలువ చేసే డ్రస్సుల తయారీ చేసే ఆర్డర్ తీసుకుని వాటిని పూర్తి చేసి పంపించాడు...

సిరిసిల్ల: చేనేత కళాకారుడికి (Handloom Artist) అరుదైన అవకాశం దక్కింది. జనసేన అధినేత (Janasena Chief), ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వేసుకునే డ్రస్సుల ఆర్డర్ సిరిసిల్ల కళారుడికి వచ్చింది. అమెరికాలోని అంట్లాటాకు చెందిన పవన్ అభిమాని (Pawan fan) నుంచి సుమారు రూ. 6 లక్షలు విలువ చేసే డ్రస్సుల తయారీ చేసే ఆర్డర్ తీసుకుని వాటిని పూర్తి చేసి పంపించాడు...


సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఇటీవల చేనేత మగ్గంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జ్ఞాపికను తయారు చేసిన కళను చూసి అమెరికాలోని అట్లాంటాకు చెందిన పవన్ అభిమాని ఫిదా అయ్యాడు. దీంతో పవన్‌కు చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలు తయారు చేయమని రూ. 6 లక్షల విలువగల వస్త్రాల ఆర్డర్‌ను ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్నా హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ దుస్తులను తయారు చేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు ఐదు రోజుల సమయం పట్టిందని అన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఆర్డీయే ఆఫీస్‌లో కీలక ఫైళ్లు మాయం..

అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన వైసీపీ నేతలు..

అప్పుడు తోడేశారు.. ఇప్పుడు తరలిస్తున్నారు..

నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 04 , 2024 | 12:27 PM

Advertising
Advertising