ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harsha Sai: హర్షసాయి కేసులో ట్విస్ట్.. సోషల్ మీడియాలో అవన్నీ లీక్..

ABN, Publish Date - Sep 25 , 2024 | 08:51 PM

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని, డబ్బు కాజేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సెన్సేషన్‌గా మారింది. మంగళవారం నాడు హర్షసాయిపై యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని, డబ్బు కాజేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సెన్సేషన్‌గా మారింది. మంగళవారం నాడు హర్షసాయిపై యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత యువతి, హర్షసాయి కాల్స్‌కి సంబంధించిన ఆడియో రికార్డ్స్ లీక్ అయ్యాయి. ఈ ఆడియో రికాడ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని రికార్డ్స్‌లో హర్షసాయి, యువతి చాలా క్లోజ్‌గా మాట్లాడుకోగా.. మరికొన్ని ఆడియోల్లో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడొచ్చు...

Updated Date - Sep 25 , 2024 | 08:51 PM