ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:11 AM

జగన్ ప్రభుత్వ హయాంలో మార్చిన టెండర్ నిబంధనలు, నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన సంస్థల్లో తమిళనాడుకు చెందిన సంస్థల్లో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో ఈ కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

న్యూఢిల్లీ: కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల లడ్డూ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. టీటీడీ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దాదాపు ఐదుగురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ల అన్నింటిని న్యాయమూర్తులు ఒకేసారి విననున్నారు. విచారణ అనంతరం జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ తీర్పు వెలువరించనుంది.


కొంతమంది అయితే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ నేతలు, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం హిందూ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో మార్చిన టెండర్ నిబంధనలు, నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన సంస్థల్లో తమిళనాడుకు చెందిన సంస్థల్లో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో ఈ కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..

రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు

అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 30 , 2024 | 11:11 AM