ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మమ్మల్ని వాడుకోవద్దు |

ABN, Publish Date - Oct 02 , 2024 | 08:41 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ పేరును ప్రస్తావిస్తూ.. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున తన ఎక్స్ వేదికగా స్పందించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ పేరును ప్రస్తావిస్తూ.. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున తన ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ప్రకటించారు.


రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని సూచించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన ఈ వ్యాఖ్యలు.. తమ కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని హీరో నాగార్జున స్పష్టం చేశారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి సురేఖను ఆయన కోరారు.

Updated Date - Oct 02 , 2024 | 08:41 PM