ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేతలకు హై కోర్టు బిగ్ షాక్..

ABN, Publish Date - Sep 04 , 2024 | 12:54 PM

అమరావతి: వైసీపీ నేతలకు హై కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వు చేసింది.

అమరావతి: వైసీపీ నేతలకు హై కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వు చేసింది. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న పలువురుపై అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలువురిపై హత్యయత్నం కేసు పెడుతూ సెక్షన్లో మార్పు చేశారు. వెంటనే కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.


హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి తమకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని కోర్టుకు టీడీపీ న్యాయవాదులు తీర్పు కాపీ ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తుది ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం ఇస్తామని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హుస్నాబాద్‌‌లో భారీ వర్షాలు (ఫోటో గ్యాలరీ)

1700 గదుల రాజభవనం.. 7వేల లగ్జరీ కార్లు..

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 04 , 2024 | 12:54 PM

Advertising
Advertising