ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టైం ఇచ్చి కూల్చండి.. బాధితుడి ఎమోషనల్..

ABN, Publish Date - Sep 22 , 2024 | 12:26 PM

కూకట్‌పల్లి నల్ల చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు ఉండగా 7 ఎకరాలు కబ్జా చేశారు. బఫర్‌జోన్‌లో 25 అపార్టుమెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు హైడ్రా టార్గెట్‌గా పెట్టుకుని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది.

హైదరాబాద్: ఆదివారం వస్తే చాలా హైదరాబాద్‌లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. రెండు వారాల గ్యాప్ తర్వాత తిరిగి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఈరోజు మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూకట్‌పల్లి నల్ల చెరువు, సంఘారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్, కృష్ణారెడ్డి పేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలు జరుగుతున్నాయి.


కూకట్‌పల్లి నల్ల చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు ఉండగా 7 ఎకరాలు కబ్జా చేశారు. బఫర్‌జోన్‌లో 25 అపార్టుమెంట్లు ఉన్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేసిన హైడ్రా ఆదివారం ఉదయం నుంచి కూల్చి వేస్తోంది. ముఖ్యంగా శని, ఆదివారాలు హైడ్రా టార్గెట్‌గా పెట్టుకుని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. దాదాపు రెండు వారాల గ్యాప్ తర్వాత హైడ్రా దూకుడు పెంచింది. అయితే కొంత సమయం ఇచ్చి కూల్చాలంటూ బాధితులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 12:26 PM