ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణకు భారీ పెట్టుబడులు..!

ABN, Publish Date - Aug 05 , 2024 | 08:57 AM

తెలంగాణ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్టులో రేవంత్ రెడ్డి బృందానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్ (New York) నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్టులో రేవంత్ రెడ్డి బృందానికి ప్రవాస భారతీయులు (NRI) ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. పది రోజులపాటు అమెరికా (America), దక్షిణ కొరియాలో (South Korea) వివిధ నగరాల్లోని ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు,.. చర్చల్లో రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటోంది. వారితో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారితోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా కీలకమైన న్యూయార్క్ నగరం నుంచి పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..

లవ్ జిహాద్‌పై కొత్త చట్టం..

మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 05 , 2024 | 08:57 AM

Advertising
Advertising