ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

ABN, Publish Date - Aug 09 , 2024 | 07:51 AM

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ విజయవంతంగా సాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టూర్ (Tour) విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా (America)లో పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 8 కీలక ఒప్పందాలు (8 key Agreements) జరగ్గా, తమ పర్యటన ముగిసే సమయానికి మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్ నెలకొల్పేందుకు ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్‌తో రాష్ట్రానికి దాదాపు 15వేల ఉద్యోగాలు రానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

శోభిత ధూళిపాళ.. సమంతకు అక్క అవుతుందా? ఈ ట్విస్టేంటి?

ఏపీ రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 07:51 AM

Advertising
Advertising