ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బయటపడుతున్న జగన్ అక్రమాలు..

ABN, Publish Date - Oct 29 , 2024 | 09:46 AM

అమరావతి: జగన్ పాలనలోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీ, గనుల లీజు లేని కంపెనీకి సర్వే రాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును కట్టబెట్టారు. వైద్య పరికరాలు అమ్ముకునే మరో కంపెనీకి సర్వే రాళ్లను పాలిష్ చేసే మిషన్లను చైనా నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టును అప్పగించారు.

అమరావతి: జగన్ పాలనలోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీ, గనుల లీజు లేని కంపెనీకి సర్వే రాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును కట్టబెట్టారు. వైద్య పరికరాలు అమ్ముకునే మరో కంపెనీకి సర్వే రాళ్లను పాలిష్ చేసే మిషన్లను చైనా నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టును అప్పగించారు. ఇలా నియమనిబంధనలు, పారదర్శకత, పద్ధతిని బుట్టదాకలు చేసి.. ఆనాడు అడ్డగోలు దందాను ఎండీసీలోని ఉన్నతాధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు నడిపించారు.


పైగా ఈ కంపెనీల్లో ఒకటి ఎండీసీలోని ఓ ఉన్నతాధికారి బంధువులది కాగా రెండో కంపెనీ మరో ఉన్నతాధికారి బినామి కంపెనీ. ఇప్పుడు వీటన్నింటిని వెలికి తీసేందుకు ఏసీబీ ఒక్కో అంశంపై విచారణ మొదలుపెట్టింది. గనులశాఖ కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన కొనుగోళ్ల దోపిడీ గుట్టురట్టవుతుంది. అస్మదీయులు, అయినవారితో కంపెనీలు ఏర్పాటు చేయించి.. వాటికి టెండర్లు కట్టబెట్టి దోచుకున్న ఉల్లంఘనలు, బాగోతాలు వెలుగుచూస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం వ్యాపారులకు సీఎం కీలక ఆదేశాలు

అదానీతో మంత్రి పొంగులేటి రహస్య సమావేశం: కేటీఆర్

మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఏబీఎన్ దెబ్బతో తోక ముడిచిన రోత పత్రిక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 09:46 AM