BRS పార్టీ మనుగడ కష్టమేనా?
ABN, Publish Date - Jul 05 , 2024 | 08:18 AM
భద్రాచలం: పార్టీ నేతలు, పార్ట్ టైం పొలిటీషియన్స్‌తో కాలం నెట్టుకొచ్చిన బీఆర్ఎస్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నాయకత్వం కరువైంది. గాలివాటంగా పార్టీలోకి వచ్చిన నేతలు ఎప్పటికప్పుడు సర్దుకోవడంతో జండా మోసేనేతలు కరువయ్యారు.
భద్రాచలం: పార్టీ నేతలు, పార్ట్ టైం పొలిటీషియన్స్‌తో కాలం నెట్టుకొచ్చిన బీఆర్ఎస్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నాయకత్వం కరువైంది. గాలివాటంగా పార్టీలోకి వచ్చిన నేతలు ఎప్పటికప్పుడు సర్దుకోవడంతో జండా మోసేనేతలు కరువయ్యారు. కారు పార్టీ నాయకత్వం ఏదైనా ఆందోళనకు పిలుపు ఇస్తే క్యాడర్ తరలివచ్చే పరిస్థితి లేదు. గులాబీ పార్టీ మనుగడ డౌటనే ఉద్దేశంతో ఉన్న కొందరు నేతలు ఎవరికి వారు సర్దుకుంటున్నారు. దీంతో ఇక బీఆర్ఎస్ కథ కంచికే అని లోకల్ టాక్. పార్టీ మారిన నేతలను ఇక్కడి ఓటర్లు పంతంపట్టి మరీ ఓడిస్తారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇందుకు ఉదాహరణ.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు మాజీ మంత్రి బిగ్ షాక్?
అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు
రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే బతుకుతాడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 05 , 2024 | 08:18 AM