ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:49 AM

ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతో మరమ్మతులు చేయాలా.. లేక కొత్తది నిర్మించాలా.. అనే సందేహాల నివృత్తికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఇద్దరేసి నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది.

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే 2019-2020లో వచ్చిన వరదలకు డయా ఫ్రం వాల్ సహ పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఇక ఆయన హయాంలోనే ప్రాజెక్టుకు ప్రధాన నష్టం జరిగిందని, జగన్ బాధ్యతలు చేపట్టాక పోలవరం నిర్మాణాన్ని యధాతథంగా కొనసాగించి ఉంటే.. 2020 వరదలకు వాల్ దెబ్బతినేదికాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపిన సమగ్ర నివేదికలో పేర్కొంది.


ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతో మరమ్మతులు చేయాలా.. లేక కొత్తది నిర్మించాలా.. అనే సందేహాల నివృత్తికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఇద్దరేసి నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. దీంతో వారు జూన్ 30, జులై మొదటి వారంలో ప్రాజెక్టు ప్రాంతంలో నాలుగు రోజులు పర్యటించారు. వారిచ్చిన ప్రాథమిక నివేదికలో కొన్ని అంశాలపై కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరుల శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..

భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 09:49 AM