విద్యుత్ రంగంలో జగన్ అక్రమాలు..
ABN, Publish Date - Jul 02 , 2024 | 08:11 AM
ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో పూర్తిగా అవినీతి జరిగిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పడు విద్యుత్ చార్జీలు పెంచకపోయినప్పటికీ మిగులు బడ్జెట్లో ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో పూర్తిగా అవినీతి జరిగిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పడు విద్యుత్ చార్జీలు పెంచకపోయినప్పటికీ మిగులు బడ్జెట్లో ఉంది. అప్పుల్లోకి వెళ్లిన పరిస్థితి కూడా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు విద్యుత్ చార్జీలు పెంచడం జరిగింది. అయినా జగన్ ప్రభుత్వం అప్పుల్లోకి వెళ్లింది. ఇలా ఎందుకు జరిగిందన్నది పూర్తిగా ప్రజలకు వివరించాలని.. దీనిపై శ్వేతపత్రం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 02 , 2024 | 08:11 AM