ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 08:19 AM

అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ అడ్డంగా.. నిలువుగా దొరికిపోయింది. అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండి అన్నట్లుగా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్దాన్ని చెప్పేసారు. కాదు.. కాదు.. కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.

అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ అడ్డంగా.. నిలువుగా దొరికిపోయింది. అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండి అన్నట్లుగా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్దాన్ని చెప్పేసారు. కాదు.. కాదు.. కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు. అది కూడా మూడుసార్లు.. జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టుకు ఇదే అబద్దం చెప్పారు. కలెక్టర్లంతా ఒకే తాటిపై నిలబడి ఒకే మాట చెప్పడంతో ఎన్జీజీ బృందమే ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 22న బయటపెట్టింది. అయినా సరే తగ్గేదేలే అంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుకు ఇదే మాట చెప్పారు. అయితే ఈ మూకుమ్మడి అబద్దానికి అసలు కారణమేంటో ఇప్పుడు బయటపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?

అమరావతి దిశ, దశ మారుతుంది: బాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 08:42 AM

Advertising
Advertising