ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జానీ మాస్టర్ బాధితురాలి స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు..

ABN, Publish Date - Sep 17 , 2024 | 07:51 AM

హైదరాబాద్: కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన డ్యాన్సర్ నుంచి ముగ్గురు మహిళా పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆమె ఇంట్లోనే మూడు గంటలపాటు విచారించారు. ఆ తర్వాత బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.

హైదరాబాద్: కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన డ్యాన్సర్ నుంచి ముగ్గురు మహిళా పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆమె ఇంట్లోనే మూడు గంటలపాటు విచారించారు. ఆ తర్వాత బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ వ్యాన్‌లోకి వచ్చి మిస్ బిహేవ్ చేశారని, కోరిక తీర్చాలని వేధించారని, లేదంటే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించారని పోలీసులకు చెబుతూ.. బాధితురాలు వాపోయింది.


మరోవైపు జానీ మాస్టర్ కేసు ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగుచూశాయి. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని మహిళా కొరియా గ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో ఓ డ్యాన్సు షోలో జానీ మాస్టర్‌కు యువతి పరిచయం అయింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ నుంచి అసిస్టెంట్ కొరియా గ్రాఫర్‌గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆమె 2019లో జానీ మాస్టర్ టీమ్‌లో అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం జానీ మాస్టర్‌తోపాటు మరో ఇద్దరితో కలిసి యువతి ముంబైకి వెళ్లింది. ఆ సమంలో ముంబైలోని హోటల్‌లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ..

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

పదైదు వేల గతం.. మరిచావా జగన్‌?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 17 , 2024 | 07:51 AM

Advertising
Advertising