ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాలపై ఫోకస్..
ABN, Publish Date - Sep 27 , 2024 | 08:00 AM
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా సేవలు అందించిన ఈమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి.. ఢిల్లీ తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చారు.
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా సేవలు అందించిన ఈమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి.. ఢిల్లీ తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చారు. దీంతో రాజకీయాలపై మళ్లీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి రోల్ పోషిష్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే నెలలకుపైగా జైల్లోఉండడంతో పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. కవిత ప్రమేయం లేకుండానే పార్లమెంట్ ఎన్నికల పోరు జరిగింది. ఓ దశలో కవిత ప్రస్థానం లేకుండానే బీఆర్ఎస్ కార్యకలపాలు నడిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 27 , 2024 | 08:00 AM