రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 26 , 2024 | 09:35 AM

హైదరాబాద్: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది? ఏ విధంగా ముందుకు పోతే మంచిదనే విషయాన్ని రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతలను భాగస్వాములను చేయాలని.. అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని భట్టి విక్రమాక్క అన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 09:35 AM

Advertising
Advertising