ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:04 AM

హైదరాబాద్: వరద బాధితులకు ఆర్థిక సాయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన్న రూ. 5 లక్షల పరిహారం కేంద్రం నిధులతో ఇస్తారా? లేదా?.. వేరుగా ఇస్తారో తెలియదని అన్నారు.

హైదరాబాద్: వరద బాధితులకు ఆర్థిక సాయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన్న రూ. 5 లక్షల పరిహారం కేంద్రం నిధులతో ఇస్తారా? లేదా?.. వేరుగా ఇస్తారో తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రస్పాన్స్ ఫండ్స్ ఉన్నాయన్న కిషన్ రెడ్డి.. గత నిధులకు సంబంధించి లెక్కలు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉన్నాయని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్రం కూడా నిధులు ఇస్తుందని చెప్పారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్ల(యూసీ)ను కేంద్రానికి సమర్పించకపోవడంతో గత జూన్‌ 1న రూ.208 కోట్లు విడుదలైనా రాష్ట్రానికి చేరుకోలేదన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా యూసీలు ఇవ్వకున్నా రాష్ట్రానికి ఆ నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..

ఏపీకి భారీ విరాళాలు.. సీఎం కృతజ్ఞతలు..

వరుడికి షాక్ ఇచ్చిన వధువు..

అందుకే అక్కడికి వెళ్లలేదు..: పవన్ కల్యాణ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 04 , 2024 | 08:04 AM

Advertising
Advertising