ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నారా లోకేష్ ఆరోగ్య రక్ష లోగో ఆవిష్కరణ..

ABN, Publish Date - Sep 15 , 2024 | 01:58 PM

నెల్లూరు: జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం లోగోను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కోటంరెడ్డి తెలిపారు. ఈనెల 22న దేవరపాలెం నుంచి వైద్య శిబిరాలను ప్రారంభిస్తామన్నారు.

నెల్లూరు: జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం లోగోను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కోటంరెడ్డి తెలిపారు. ఈనెల 22న దేవరపాలెం నుంచి వైద్య శిబిరాలను ప్రారంభిస్తామన్నారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రి వైద్యంతో సేవలు అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని లోకేష్ యువగళం నిర్వహించారని అందుకే ఈ కార్యక్రమానికి ఆయన పేరు పెట్టి నట్లు కోటంరెడ్డి చెప్పారు.


ఈ సందర్బంగాఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రూరల్‌లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, వచ్చే ఆదివారం 22వ తేదీన దేవరపాలెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద దేవరపాలెంను ఎంపిక చేసుకున్నామని, అక్కడి నుంచి నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పేదలకు అందుబాటులో కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యులతో వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ముందు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే హాస్పిటల్‌లో వైద్య సేవలు అందిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసు కస్టడికి మాజీ ఎంపీ నందిగం సురేష్ ...

యూపీలో భారీ వర్షాలు.. పరిస్థితి అతలాకుతలం..

అసమర్థ వ్యక్తి జగన్.. సీఎం ఎలా అయ్యారు?

క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రమంత్రి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 15 , 2024 | 01:58 PM

Advertising
Advertising