ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:37 AM

చిత్తూరు జిల్లా: కుప్పంలో నవశకం ప్రారంభం కాబోతోంది. దేశంలోనే రోల్ మోడల్‌గా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చి దిద్దబోతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా: కుప్పంలో నవశకం ప్రారంభం కాబోతోంది. దేశంలోనే రోల్ మోడల్‌గా కుప్పం (Kuppam) నియోజకవర్గాన్ని (Constituency) తీర్చి దిద్దబోతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. కుప్పంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేందుకు చంద్రబాబు సన్నద్ధమయ్యారు. గతంలో కుప్పంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన జగన్ నిలిపివేస్తూ.. తుంగలో తొక్కారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పనులను పూర్తి చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు రెడ్ అలర్టు..

నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..

వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

వయసు 30.. కేసులు 34

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 20 , 2024 | 08:40 AM

Advertising
Advertising