ల్యాండ్ టైటిల్ చట్టం..ఆంధ్రజ్యోతి ఏమందంటే..
ABN, Publish Date - May 02 , 2024 | 09:39 AM
అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం రైతుల భూ వివాదాలను పరిష్కరించి శాశ్వత భూ హక్కును వారికి కల్పిస్తుందట.. రైతులకు మంచి చేస్తుందట.. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ... తీసుకునేవాడు కాదట.. ల్యాండ్ టైటిల్ యాక్టుపై ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తుందట’’..
అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం రైతుల భూ వివాదాలను పరిష్కరించి శాశ్వత భూ హక్కును వారికి కల్పిస్తుందట.. రైతులకు మంచి చేస్తుందట.. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ... తీసుకునేవాడు కాదట.. ల్యాండ్ టైటిల్ యాక్టుపై ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తుందట’’.. ఇవాన్నీ నిన్న (బుధవారం) సీఎం జగన్ విశాఖ జిల్లాలో చెప్పిన మాటలు.. ఆంధ్రజ్యోతి ప్రస్తావన తెచ్చినందుకు.. ఈ చట్టం సృష్టికర్త జగన్‌కు సూటిగా ఒక మాట.. విలేకరుల సమావేశం పెట్టి ఆంధ్రజ్యోతిని ఆహ్వానించగలరా? కేవలం ఐదు నిముషాలు కేటాయించగలరా? ల్యాండ్ టైటిల్ యాక్టు ప్రజాకంటకమని, ఆ చట్టంలోని అంశాల ఆధారంగానే నిరూపిస్తామంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
గ్రాబింగ్ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!
నవ సందేహాలకు జగన్ జవాబివ్వాలి: షర్మిల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 02 , 2024 | 09:39 AM