ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravathi: దటీజ్ చంద్రబాబు.. అమరావతిలో రియల్ బూమ్

ABN, Publish Date - Oct 24 , 2024 | 09:33 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు రాష్ట్రంతోపాటు, రాజధాని అమరావతి బలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పునర్వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు రాష్ట్రంతోపాటు, రాజధాని అమరావతి బలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పునర్వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. జగన్ పాలనను చూసి బయపడిన పెట్టుబడిదారులు సీఎం చంద్రబాబును చూసి అమరావతిలో పరిశ్రమలు పెట్టడానికి ప్రస్తుతం క్యూ కడుతున్నారు. విజనరీ లీడర్ పాలనలో తాము పెట్టుబడులు పెడితే సురక్షితమనే భావనకు వారు వచ్చారు. 5 ఏళ్లలో దివాళా తీసిన రాజధాని రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడుతూ రియల్ మార్కెట్ జోరు చూపిస్తుండటంపై ఏబీఎన్ ప్రత్యేక కథనం..

Updated Date - Oct 24 , 2024 | 09:33 PM