ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన..

ABN, Publish Date - Sep 18 , 2024 | 10:01 AM

హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన నూతన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది.

హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన నూతన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించి ఎంఎస్ఎంఈలను మరింత ప్రొత్సహించే లక్ష్యంతో ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఎంఎస్ఎంఈ విధానాన్ని అధ్యాయనం చేసింది. అలాగే పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల సూచనలు స్వీకరించింది. వాటన్నింటి ఆధారంగా కొత్త ఎంఎస్ఎంఈ విధానానికి రూపకల్పన చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్

జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 18 , 2024 | 10:01 AM

Advertising
Advertising