ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యమం రోజుల్లో నన్ను ఇంట్లోకి పిలిచి అమ్మతో *** |

ABN, Publish Date - Nov 17 , 2024 | 10:00 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం మరణించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నారా వారి పల్లిలో జరిగాయి. ఈ సందర్భంగా నారా రామ్మూర్తి నాయుడికి మంద కృష్ణ మాదిగా ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు డప్పు కొట్టి ఘనంగా నివాళులర్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం మరణించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నారా వారి పల్లిలో జరిగాయి. ఈ సందర్భంగా నారా రామ్మూర్తి నాయుడికి మంద కృష్ణ మాదిగా ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు డప్పు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా రామ్మూర్తి నాయుడితో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సంద్భరంగా ఆయన గుర్తు చేసుకున్నారు.. 1997లో నారావారిపల్లి నుంచి తాను ఉద్యమాన్ని ప్రారంభించానని ఆయన తెలిపారు. ఆ సమయంలో నారా రామ్మూర్తి నాయుడు.. తమను ఇంట్లోకి పిలిచి.. కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు నుంచి ఆశీస్సులు ఇప్పించి పంపించారన్నారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 17 , 2024 | 10:00 PM