మిల్లర్ల మాయ.. రైతుల ఆందోళన..
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:38 PM
హైదరాబాద్: తెలంగాణలో మిల్లర్ల మాయతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలం పాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న రైస్ మిల్లర్లు.. ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డిధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు. మింగిన ధాన్యాన్ని కక్కాల్సిందేనని.. లేకపోతే 25 శాతం జరిమానా విధాస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో...
హైదరాబాద్: తెలంగాణలో మిల్లర్ల మాయతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలం పాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న రైస్ మిల్లర్లు.. ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డిధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు. మింగిన ధాన్యాన్ని కక్కాల్సిందేనని.. లేకపోతే 25 శాతం జరిమానా విధాస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో ప్రస్తుత సీజన్లో వస్తున్న కొత్త ధాన్యంతో దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ప్రకటించడంతో బోనస్ లేని దొడ్డు ధాన్యాన్ని తక్కువ ధరకే ఫామ్ గేట్లో కొనుగోలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు..
జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...
అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..
కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 11 , 2024 | 12:38 PM