ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి పేరుతో అక్రమ దందాలు .. ముఠా అరెస్ట్..

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:26 PM

బాపట్ల జిల్లా: రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేరుతో దందాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పేరుతో బండ్రెడ్డి చందు ముఠా దందాలకు దిగింది. రేపల్లె ఎమ్మెల్యే స్టిక్కర్ డూప్లికేట్ తయారు చేసి జిల్లాలో హల్ చల్ చేశారు. అంతటితో ఆగకుండా మంత్రి అనగాని పేరు చెప్పి భూ కబ్జాకు ప్రయత్నించారు.

బాపట్ల జిల్లా: రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేరుతో దందాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పేరుతో బండ్రెడ్డి చందు ముఠా దందాలకు దిగింది. రేపల్లె ఎమ్మెల్యే స్టిక్కర్ డూప్లికేట్ తయారు చేసి జిల్లాలో హల్ చల్ చేశారు. అంతటితో ఆగకుండా మంత్రి అనగాని పేరు చెప్పి భూ కబ్జాకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై రేపల్లె పోలీసులకు అనగాని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే బండ్రెడ్డి చందును కాపాడేందకు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


ఎమ్మెల్యే డూప్లికేట్ స్టిక్కర్‌ను విజయవాడలో తయారుచేయించి దాన్ని కారుపై వేయించుకుని ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ దందాలకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఓ స్థల యజమానివద్దకు వెళ్లి వివాదం పెట్టుకున్నారు. దీంతో కారుపై ఉన్న స్టిక్కర్ చూసి స్థలం యజమాని అనగాని కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వాళ్లు అప్రమత్తమై రేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవి ..

అట్టహాసంగా నరకాసుర వధ

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 31 , 2024 | 12:27 PM