ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 13 , 2024 | 09:50 AM

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. దువ్వాడకు కుటుంబ వ్యవస్థ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు.

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) ఘాటుగా స్పందించారు. దువ్వాడకు కుటుంబ వ్యవస్థ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లు పెద్దల సభలో ఉండడానికి అనర్హులని.. ఆయనతో వైసీపీకి రాజీనామా చేయించి ఇంటికి పంపితే జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి కూడా గౌరవం ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే సమాధి కట్టారని మంత్రి ఆనం ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...

గ్రేటర్‌లో అవినీతి జలగలు..

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 13 , 2024 | 09:50 AM

Advertising
Advertising