ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత గ్యాస్ కి అర్హులు వీళ్లే

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం అమరావతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం అర్హులు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం అమరావతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం అర్హులు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు. దీనిపై ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎవరికైనా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో సిలిండర్ అందకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయవచ్చునని ప్రజలకు నాదెండ్ల మనోహార్ సూచించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

Updated Date - Oct 25 , 2024 | 09:37 PM