ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

ABN, Publish Date - Jun 27 , 2024 | 08:06 AM

హుజురాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు తెప్పిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వానికి కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఈయన వ్యవహారశైలిపై గులాబీ దళం నుంచి విమర్శలు వస్తున్నాయి.

హుజురాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు తెప్పిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వానికి కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఈయన వ్యవహారశైలిపై గులాబీ దళం నుంచి విమర్శలు వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ఆరోపణతో కాలం వెల్లదీయడంతప్పా నియోజక వర్గ అభివృద్దిపై దృష్టి పెట్టడంలేదు. ‘బట్ట కాల్చి మీ ముఖంపై వేయడం నా వంతు.. ఆ మసిని తుడుచుకోవడం మీ వంతు’ అన్న విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 08:06 AM

Advertising
Advertising