ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

ABN, Publish Date - May 22 , 2024 | 09:05 AM

మాచర్ల: ఎన్నికల రోజున మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు.

మాచర్ల: ఎన్నికల రోజున మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఆయన ఈవీఎంలను పట్టుకుని నేలకేసి కొట్టారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ధ్వంసం దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో సీసీ కెమెరా రికార్డు కావడంతో ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో టీడీపీ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 09:05 AM

Advertising
Advertising