ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షర్మిలపై నెల్లూరు కాంగ్రెస్‌ నేతల ఫైర్‌..

ABN, Publish Date - Aug 05 , 2024 | 10:37 AM

నెల్లూరు: సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొంది. ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పటిష్టపడి ఎంతో కొంత మేలు జరిగిందని కొందరు భావించారు.

నెల్లూరు: సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా (Nellore Dist.,)లో కాంగ్రెస్ (Congress) రాజకీయాల్లో స్తబ్ధత నెలకొంది. ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పటిష్టపడి ఎంతో కొంత మేలు జరిగిందని కొందరు భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం షర్మిల తీరుపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హస్తం పార్టీ పరిస్థితి జీవచ్ఛవంలా మారింది. షర్మిల ప్రాణం పోస్తారని అనుకున్నారు. శవంతో జాగారంఅంటూ అవహేళన చేసినా.. ఆ పార్టీనే అంటిపెట్టుకున్న అతికొద్దిమంది కరడుగట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సయితం మీకో దండం తల్లో అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. ఆ నలుగురైదుగురు నేతల్లో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లగా.. మరి కొందరు సైలెంట్ అయిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వంశీకి లుక్ అవుట్ నోటీసులు జారీ..

తెలంగాణకు భారీ పెట్టుబడులు..!

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల వలసలు..

జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 05 , 2024 | 10:37 AM

Advertising
Advertising