ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అజ్ఞాతంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు?

ABN, Publish Date - Sep 16 , 2024 | 08:12 AM

నెల్లూరు: అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? విచారణలో అక్రమాలు బయటపడుతున్నతరుణంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? అరెస్టులు తప్పవనే భయంతో అజ్ఞాతంలోకి వెళుతున్నారా?..

నెల్లూరు: అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? విచారణలో అక్రమాలు బయటపడుతున్నతరుణంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? అరెస్టులు తప్పవనే భయంతో అజ్ఞాతంలోకి వెళుతున్నారా?.. జిల్లా వైసీపీ నేతలు మట్టిని మెక్కేసారు. ఇసుకను బొక్కేసారు, క్వార్జ్ కొల్లగొట్టారు, లిక్కర్‌లో నొక్కేసారు. అవన్నీ అప్పట్లో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణలు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. మరో 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్న భ్రమల్లో బతికారు. కన్నూమిన్ను కానకుండా ప్రవర్తించారు.


2024 ఎన్నికల్లో ఓటర్లు వైసీపీని ఓడించి ఇంటికి పంపారు. కొత్తగా పవర్‌లోకి వచ్చిన కూటమి వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై ఆరా తీస్తుండడంతో డొంకలు కదులుతున్నాయి. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తుండడంతో ఫ్యాన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు. అడ్డగోలుగా చేసిన వ్యవహారాల్లో ఎక్కడ అడ్డంగా బుక్‌అవుతామోనని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అరెస్టుల భయంతో టెన్షన్ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్ చివరి చిత్రం రెమ్యూనరేషన్ ఎంతంటే..

ఏపీలో ఇసుక రవాణా చార్జీలు ఖరారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 16 , 2024 | 08:12 AM

Advertising
Advertising