ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒకే టీచర్.. ఒకే స్టూడెంట్..

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:06 PM

అనంతపురం: ప్రైవేటు పాఠశాలలు ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఘణనీయంగా తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌ను తీర్చి దిద్దుతున్నాయి. ఈ క్రమంలో..

అనంతపురం: ప్రైవేటు పాఠశాలలు ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఘణనీయంగా తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌ను తీర్చి దిద్దుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ మార్పు కనిపించడంలేదు. ప్రైవేటు స్కూళ్లలో అయితేనే విద్యా బాగుంటుందని పిల్లల తల్లిదండ్రులు భ్రమల్లో ఉన్నారు. దాంతో ఖర్చు ఎక్కువగా ఉన్నా ఇతర అవసరాలను సర్దుకుంటూ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు.


ఇక అనంతపురం జిల్లాలోని కాసేపల్లి ప్రభుత్వ పాఠశాల కథే వేరు. పెద్దవాడఊరు మండలంలోని కాసేపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో ఒకే టీచర్ ఉన్నారు. అదేమి వింత కాదు.. కానీ విద్యార్థి కూడా ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకే విద్యార్థితో స్కూలు నడుస్తుందా అంటూ నోరెల్లబెడుతున్నారు. అవును.. కాసేపల్లి ప్రాథమిక స్కూల్లో ఒకే విద్యార్థికి విద్యాబోధన కొనసాగుతోంది. ఆ గ్రామంలో 5 వందల కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఒకే ఒక విద్యార్థిని రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శివాలయానికి పోటెత్తిన భక్తులు..

మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 12:06 PM