ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్ కారు తనిఖీ.. ఎందుకంటే

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:30 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజవర్గంలోని గూగుల్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తుండగా రేవంత్ వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. కాగా.. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్/మహారాష్ట్ర, నవంబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కారును పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజవర్గంలోని గూగుల్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తుండగా రేవంత్ వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. కాగా.. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో నాగపూర్‌కు వెళ్లారు.


రెండు రోజుల పాటు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈరోజు చంద్రాపూర్‌లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో తెలంగాణ సీఎం ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రాత్రి నాగ్‌పూర్‌లోనే బస చేస్తారు. రేపు (ఆదివారం) ఉదయం నాగ్‌పూర్​ నుంచి నాందేడ్‌కు వెళ్లనున్నారు. నయగావ్, భోకర్, షోలాపూర్​ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: అయినా మారని జగన్.. మళ్లీ అవే అబద్ధాలు..

CM Chandrababu : దోచేసి.. దాచేసారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2024 | 04:50 PM