ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

ABN, Publish Date - May 20 , 2024 | 08:15 AM

అమరావతి: ఒకప్పుడు ఏపీ పోలీసులు అంటే దేశంలోని ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికారపార్టీకి వంతపాడినా ఏపీలో పరిధి దాటి వ్యవహరించేవారుకాదు. అలాంటిది జగన్ సర్కార్ వచ్చాక అంతా రివర్స్ అయింది.

అమరావతి: ఒకప్పుడు ఏపీ పోలీసులు అంటే దేశంలోని ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికారపార్టీకి వంతపాడినా ఏపీలో పరిధి దాటి వ్యవహరించేవారుకాదు. అలాంటిది జగన్ సర్కార్ వచ్చాక అంతా రివర్స్ అయింది. అనుకూలమైన అధికారులకు కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టి.. తమకు గిట్టనివారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఐపీసీ చట్టాన్ని కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు.. ప్రతిపక్షాల నేతలపై అడ్డగోలుగా అక్రమకేసులు, అరెస్టులు.. నిందితుడు అధికారపక్షమైనే చర్యలు ఉండవు. బాధితులపైనే ఎదురు కేసులు పెడతారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసులు తీరు ఇది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 08:15 AM

Advertising
Advertising