ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..

ABN, Publish Date - Aug 12 , 2024 | 07:47 AM

గుంటూరు జిల్లా: మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అపార్టుమెంటు పెరిగిపోవడంతో అక్కడి సామాన్య ప్రజలను అనారోగ్యం పాలుచేస్తోంది. అపార్టుమెంట్ల నుంచి విడుదల అవుతున్న వ్యర్థలు బంకింగ్ హమ్ కెనాల్‌లో కలుస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

గుంటూరు జిల్లా: మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అపార్టుమెంట్లు పెరిగిపోవడంతో అక్కడి సామాన్య ప్రజలను అనారోగ్యం పాలుచేస్తోంది. అపార్టుమెంట్ల నుంచి విడుదల అవుతున్న వ్యర్థలు బంకింగ్ హమ్ కెనాల్‌లో (Bunking Hum Canal) కలుస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం (ABN Andhra Jyothi Special Story).


విజయవాడ నగరంలో జనాభా సంఖ్య అధికంగా ఉంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం వల్లే మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో జనసంచారం భారీగా పెరిగింది. దీంతో తాడేపల్లి చుట్టుపక్కల విచ్చలవిడిగా అపార్టుమెంట్లు పెరిగిపోయాయి. భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, పలువురు వాపోతున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా వెలసిన అపార్టుమెంట్లవల్ల వచ్చే వ్యర్థాలవల్ల గుంటూరు జిల్లా వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వ్యర్థాలతో బాకింగ్‌హం కెనాల్ కలుషితం కావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని బాధితులు వాపోతున్నారు.

Updated Date - Aug 12 , 2024 | 07:47 AM

Advertising
Advertising