ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prakash Raj: మనకేం కావాలి పవన్.. మరో ట్వీట్‌తో ప్రకాష్ రాజ్

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:31 PM

తిరుపతి లడ్డూ వివాదం‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan), విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj)కి మధ్య మరింత మాటల వేడి రాజేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: తిరుపతి లడ్డూ వివాదం‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan), విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj)కి మధ్య మరింత మాటల వేడి రాజేస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్‌లో వరుస పోస్ట్‌లతో పవన్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో పోస్ట్ చేస్తూ.. పవన్ రాజకీయ నైతికతను ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ ఏమన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 05:31 PM