ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజమండ్రిని వరద చుట్టుముట్టే అవకాశం..

ABN, Publish Date - Sep 05 , 2024 | 11:23 AM

తూర్పుగోదావరి: అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే రాజమండ్రిని కూడా వరదలు చుట్టిముట్టే ప్రమాదం ఉంది.

తూర్పుగోదావరి: అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే రాజమండ్రిని కూడా వరదలు చుట్టిముట్టే ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వదర పెరుగుతోంది. ఈ వరద ప్రభావంతో రాజమండ్రిలోని కంభాల చెరువు, శ్యామలసెంటర్ ముంపులో చిక్కుకున్నాయి. విజయవాడ వరదల నేపథ్యంలో రాజమండ్రి వాసులు భయాందోళనకు గురౌతున్నారు.


భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు, అంగన్‌వాడి కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరదలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు మళ్లీ వాన గండం

వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి..

ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..

వరద బాధితులకు అండగా ABN

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 05 , 2024 | 11:24 AM

Advertising
Advertising