ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

ABN, Publish Date - Jun 23 , 2024 | 07:54 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడచిన ఐదేళ్లు ప్రత్యేక అధ్యాయమని చెప్పుకోవచ్చు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు అందరూ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అయితే కొంతమంది నాయకులవలే తలవంచి రాజీ పడకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త తాజా విషయంలో తమ వాటా ఉందని భావిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడచిన ఐదేళ్లు ప్రత్యేక అధ్యాయమని చెప్పుకోవచ్చు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు అందరూ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అయితే కొంతమంది నాయకులవలే తలవంచి రాజీ పడకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త తాజా విషయంలో తమ వాటా ఉందని భావిస్తున్నారు. తమ కెదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ పగ తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. ఓటమి పాలైనా కొడాలి నాని ఓడిపోయిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకోకుండా నోటికి పనిచెబుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ చెబుతూ వచ్చిన రెడ్ బుక్‌ను మడిచి పెట్టుకోమని పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలా చేస్తే తేడా ఏముంది?

అమ్మవారి దర్శనానికి కాలినడకన రైతులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 23 , 2024 | 08:04 AM

Advertising
Advertising