ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ ప్రకంపనలు.. కారణం చెప్పిన సైంటిస్టు

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:04 PM

హైదరాబాద్: భూమిలో పగుళ్లు కారణంగా ఇలాంటి భూ ప్రకంపనలు వస్తాయని ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్టు నగేష్ తెలిపారు. గోదావరి బెల్ట్ ఏరియాలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే ఇలాంటి ప్రకంపనలవల్ల ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

హైదరాబాద్: భూమిలో పగుళ్లు కారణంగా ఇలాంటి భూ ప్రకంపనలు వస్తాయని ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్టు నగేష్ తెలిపారు. గోదావరి బెల్ట్ ఏరియాలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే ఇలాంటి ప్రకంపనలవల్ల ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు...


ఈ భూ ప్రకంపనలు మేడారం సమీపంలో సంభవించిందని 40 కి.మీ. భూమి లోపల ఈ భూ ప్రకంపనలు సంభవించాయన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ తీవ్రతతో ఇది రెండో భూ ప్రకంపనలు అని చెప్పారు. ఏప్రిల్ 14, 1969 భద్రాచలంలో ఇంతే తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయన్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని.. ఇది జన సంచారం లేని చోట సంభవిస్తాయన్నారు. అయితే మున్సిపాలిటీ లెవెల్లో భవనాలు కట్టేటప్పుడు ఎసెస్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చినప్పుడు కట్టడాలు తట్టుకుని నిలబడేటట్లు నిర్మాణం చేస్తే.. మనం భయాందోళన చెందాల్సిన అవసరం ఉండదని నగేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు..

ఆ ఊరి నిండా సమాధులే.. వింత గ్రామం..

జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..

రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 04 , 2024 | 01:48 PM