ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నన్ను క్షమించండి.. రోహిత్ శర్మ

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:27 AM

స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌ విజయాలు.. ఇటీవలే బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోష్‌ మీదున్న భారత జట్టు కివీస్‌తో తొలి టెస్టును ఇంత దారుణంగా ఆరంభిస్తుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్‌కు తొలిరోజైన బుధవారం ఆట వర్షార్పణం కాగా.. రెండో రోజు టాస్‌ గెలిచిన భారత్‌ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

బెంగళూరు: టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు క్షమాపణ చెప్పారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. పిచ్ అంచనా వేయడంలో విఫలమయ్యామని అన్నారు. కెప్టెన్‌గా 46 పరుగుల స్కోర్ చూసి బాధపడ్డానని అన్నారు. ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తనదేనని, ఎలాంటి అంచనాలు వేయకుండా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ తెలియజేశారు.


స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌ విజయాలు.. ఇటీవలే బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోష్‌ మీదున్న భారత జట్టు కివీస్‌తో తొలి టెస్టును ఇంత దారుణంగా ఆరంభిస్తుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్‌కు తొలిరోజైన బుధవారం ఆట వర్షార్పణం కాగా.. రెండో రోజు టాస్‌ గెలిచిన భారత్‌ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. రోజంతా పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచిన వేళ , రోహిత్‌ తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్‌ కలిగించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్

అమరావతి: సూపర్ 6తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 18 , 2024 | 10:27 AM