ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: తస్మాత్ జాగ్రత్త.. కుళ్లిన చికెన్ బార్‏లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:36 PM

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. బార్ లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. అనంతరం అధికారులు చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.

Updated Date - Oct 18 , 2024 | 06:36 PM