అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తానం
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:46 PM
నిన్న చైల్డ్ ప్రాడిజీ.. నేడు టీనేజ్ సెన్సేషన్.. పురుడు పోసుకుని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలోకి ఎంట్రి ఇచ్చింది మొదలు అలుపెరగని పోరాటమే కొనసాగింది. కష్టాలు, నష్టాలు వస్తే రానీ.. పోతే పోనీ అన్నట్టుగా ప్రతి కష్టాన్ని ఏబీఎన్ నవ్వుతూ ఎదుర్కొంది.
హైదరాబాద్: అక్షరమే ఆయుధం.. దృశ్యమే అస్త్రం.. అక్రమార్కుల పాలిట గాండీవం.. బాధితులకు శ్రీరామరక్ష.. అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తానం.. జనం గొంతుకై.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే పాలకులకు సింహస్వప్నమై జర్నలిజానికి తిరుగులేని నిర్వచనమై పోరాటయోధులకు మార్గదన్శనమై.. నిన్న, నేడు, రేపు ఒకే తీరులో నడుస్తున్న ఏకైక చానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. సమస్య ఎవరిదైనా పోరాటం నాదేనంటూ.. బాధితులెవరైనా.. ఆపన్నహస్తం తనదేనంటూ క్షణక్షణం ముందుకు సాగుతోంది.. తెలుగు ప్రజల ఏబీఎన్..
నిన్న చైల్డ్ ప్రాడిజీ.. నేడు టీనేజ్ సెన్సేషన్.. పురుడు పోసుకుని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలోకి ఎంట్రి ఇచ్చింది మొదలు అలుపెరగని పోరాటమే కొనసాగింది. కష్టాలు, నష్టాలు వస్తే రానీ.. పోతే పోనీ అన్నట్టుగా ప్రతి కష్టాన్ని ఏబీఎన్ నవ్వుతూ ఎదుర్కొంది. కష్టపెట్టిన ప్రతి ఒక్కరిపై పోరాడి ఓడించింది. తన పోరాటం ప్రజల కోసమేనని ప్రతిసారీ నిరూపించింది. అందుకే ఏబీఎన్ దమ్మున్న చానల్ అయింది. దృఢ నిశ్చయంతో ఆటంకాలను తృణప్రాయంగా పక్కకు నెట్టింది. ‘నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావ్’ అని గట్టిగా హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్‌కు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు
జగన్ కుట్రలను ఎదుర్కొని నిలబడ్డా ఏబీఎన్..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రముఖుల శుభాకాంక్షలు
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లక్ష్యంగా హ్యాకర్ల దాడులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 15 , 2024 | 12:46 PM