ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

ABN, Publish Date - Jul 03 , 2024 | 08:46 AM

అమరావతి: పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

అమరావతి: పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది? పేదలకు ఎలాంటి మేలు జరిగింది? 2019-24 వరకు ఇసుక అమ్మకాల విదానం ఎలా ఉంది? ఎవరు లబ్ది పొందారు? ప్రభుత్వానికి జరిగిన నష్టం, పేదలు గృహ నిర్మాణ రంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని, సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌ ఎవరంటే..

జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?

పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 03 , 2024 | 08:46 AM

Advertising
Advertising