ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైద్రాబాద్‌లో 163 సెక్షన్ అమలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 10:14 AM

హైదరాబాద్ నగరంలో నెల రోజులపాటు బీఎన్ఎస్ 163 సెక్షన్‌ను విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు నవంబర్ 28వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

హైదరాబాద్: తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బంది ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నెల రోజులపాటు బీఎన్ఎస్ 163 సెక్షన్‌ను విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు నవంబర్ 28వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.


ఎవరైనా అల్లరిమూకలు, అరాచకశక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఇతర గ్రూపులకు చెందిన వ్యక్తులు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. ఫ్లకార్డులు, జెండాలు పట్టుకుని నినాదాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా.. సభలు, సమావేశాలు నిర్వహించినా.. చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా హోంగార్డులతో సహా విధుల్లో ఉంటారని తెలిపారు. సైనిక ఉద్యోగులు, ఇదే శాఖకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ సయితం విధుల్లో ఉంటారని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడుతున్న జగన్ అక్రమాలు..

మద్యం వ్యాపారులకు సీఎం కీలక ఆదేశాలు

అదానీతో మంత్రి పొంగులేటి రహస్య సమావేశం: కేటీఆర్

మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఏబీఎన్ దెబ్బతో తోక ముడిచిన రోత పత్రిక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 10:14 AM