ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 31 , 2024 | 07:30 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్షం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్షం నేతలు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

జగన్‌ కక్ష ఏబీవీకి ఐదేళ్ల శిక్ష

కౌంటింగ్‌లో గొడవ చేస్తే అరెస్టే

పెళ్లికి ఒప్పుకోలేదని..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 07:30 AM

Advertising
Advertising