ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Elections 2024: అమెరికా వినూత్న ఆలోచన.. ఇక అంతరిక్షం నుంచే ఓటేయొచ్చు

ABN, Publish Date - Sep 14 , 2024 | 09:41 PM

అంతరిక్షంలో ఉండి ఓటేసే వెసులుబాటు కల్పిస్తూ అమెరికా నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పబ్లిక్ మీటింగ్‌లతో రాష్ట్రాలను హోరెత్తిస్తున్నారు. అయితే అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతరిక్షంలో ఉండి ఓటేసే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో సునీతా విలియమ్స్ కూడా ఉన్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూసేయండి.

Updated Date - Sep 14 , 2024 | 09:42 PM

Advertising
Advertising