ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

ABN, Publish Date - Aug 21 , 2024 | 07:58 AM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో అత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో అత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆస్పత్రిపై దాడి చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అంత ఘోరం జరిగితే ఆత్మ హత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యం అయిందని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులకు బలన్మరణం అని చెప్పింది ఎవరంటూ సుప్రీం కోర్టు నిలదీసింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై న్యాయస్థానం మండిపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

హైదరాబాద్‌లో వాన దడ

తాడిపత్రిలో హైటెన్షన్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 21 , 2024 | 07:58 AM

Advertising
Advertising